Gents Special: పురుషులకు స్పెష‌ల్ బ‌స్సులు వ‌చ్చేసాయ్‌..!

Gents Special: తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హాల‌క్ష్మి ప‌థ‌కంలో భాగంగా ప్ర‌వేశ‌పెట్టిన ఉచిత బ‌స్సుల పథ‌కం వ‌ల్ల పురుషులు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. దాంతో ప్ర‌భుత్వం వారి కోసం పురుషుల స్పెష‌ల్ పేరిట ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటుచేసింది. గ‌తంలో లేడీస్ స్పెష‌ల్ బ‌స్సులు ఉండేవి. ఇప్పుడు జెంట్స్ స్పెష‌ల్ బ‌స్సులు ఉన్న ఏకైక రాష్ట్రం మ‌న తెలంగాణే..!