Bhadradri Kothagudem: పాఠశాలకు రాకుండా ఉపాధ్యాయుడి అక్ర‌మ సంబంధం

teacher caught having affair with a woman in Bhadradri Kothagudem

Bhadradri Kothagudem: ఓ ఉపాధ్యాయుడు మ‌హిళ‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకుని పాఠ‌శాల‌కు రాకుండా డుమ్మా కొడుతుండ‌డంతో స్థానికుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. ఈ ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో చోటుచేసుకుంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండ‌లానికి చెందిన‌ రామదాస్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ మహిళతో ఉండగా ఆమె భర్త మరియు గ్రామస్థులు చెట్టుకు కట్టేసి భౌతికంగా దాడి చేసారు. ఆ త‌ర్వాత పోలీసులు క‌ల‌గ‌జేసుకుని ఆయ‌న్ను విడిపించి అరెస్ట్ చేసారు.