Viral News: క్లాస్ జరుగుతుండగా గుండెపోటు.. బెంచ్ మీదే కుప్పకూలిన‌ యువకుడు

Viral News: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇండోర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతోన్న రాజా లోధి అనే యువకుడు కోచింగ్ క్లాసు జ‌రుగుతుండ‌గా ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయాడు. వెంటనే స్నేహితులు అతడిని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లగా, అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.