ఎయిడ్స్ విష‌యాన్ని దాచి.. 200 మందితో సెక్స్..!

sex worker hidden her hiv matter and had slept with 200 people

Viral News:  అమెరికాలోని ఒహాయో ప్రాంత వాసులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పై ఫోటోలో క‌నిపిస్తున్న యువ‌తే ఇందుకు కార‌ణం. ఈమె పేరు లిండా. ఒహాయోలో సెక్స్ వ‌ర్క‌ర్‌గా ప‌నిచేసుకుంటూ బ‌తుకుతోంది. అయితే ఈమెకు కొన్ని నెల‌ల క్రితం ఎయిడ్స్ వ్యాధి సోకింది. ఈ విష‌యాన్ని దాచి దాదాపు 200 మందితో సెక్స్ చేసింది. వారిలో కొంద‌రు అనారోగ్యంతో హాస్పిట‌ల్‌లో చేర‌గా.. వారికి హెచ్ఐవి ఉంద‌ని తెలిసి వైద్యులు షాక‌య్యారు. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా.. అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దాంతో ఒహాయో పోలీసులు కొన్ని ప్రాంతాల్లో అలెర్ట్ జారీ చేసారు. అంద‌రూ హెచ్ఐవి ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు.