Seema Haider: ఇంటర్వ్యూ మధ్యలో ముద్దు
వీరిద్దరి హడావిడి ఎక్కువైపోయింది. నోయిడాకు చెందిన సచిన్ (sachin meena) అనే వ్యక్తి కోసం భర్తను వదిలేసి తన నలుగురు పిల్లలతో కలిసి అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిన సీమా హైదర్ (seema haider) గురించి అందరికీ తెలిసిందే. ఈమెను కొన్ని మీడియా వర్గాలు ఇంటర్వ్యూలు చేసి మరీ ఫేమస్ చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ హిందీ న్యూస్ ఛానెల్ సీమాను ఇంటర్వ్యూ చేస్తుండగా.. ఆమె ఇండియన్ భర్త సచిన్.. లైవ్లో ముద్దుపెట్టాలని చూసాడు. దాంతో యాంకర్ వెంటనే అరే.. ఇది లైవ్ అని అరవడంతో అతను సిగ్గుతో పక్కకు వెళ్లిపోయాడు. ఏంటో ఈ ఖర్మ. (seema haider)