Revanth Reddy Grand Son: గ‌ణేష్ నిమ‌జ్జ‌నంలో సీఎం మ‌న‌వ‌డి డ్యాన్స్

Revanth Reddy Grand Son: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మ‌న‌వ‌డు రేయాన్ గ‌ణేష్ నిమజ్జ‌నంలో డ్యాన్స్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది. రేయాన్ త‌న బుజ్జి బుజ్జి కాళ్ల‌తో ఎగురుతుండ‌డం చూసి రేవంత్ తెగ మురిసిపోయారు. రేవంత్ త‌న మ‌న‌వ‌డికి రేయాన్ అని పేరు పెట్టిన‌ప్ప‌టికీ తాను మాత్రం రుద్ర‌దేవ్ అని పిలుచుకుంటాన‌ని ఓ సంద‌ర్భంలో చెప్పారు.