Warangal: అత్తను కాల్చి చంపిన కానిస్టేబుల్
ఓ కానిస్టేబుల్ అత్తను రివాల్వర్‌తో కాల్చి చంపిన దారుణ ఘటన వరంగల్‌లో (warangal) చోటుచేసుకుంది. రామగుండంకు చెందిన కానిస్టేబుల్ ప్రసాద్ తన అత్తకు రూ.4 లక్షలు అప్పు ఇచ్చారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో ఆమె నిరాకరించారు. దాంతో కోపంతో తన వద్ద ఉన్న రివాల్వర్‌తో కాల్చి చంపేసాడు.