Vijayawada: ద‌స‌రా బందోబ‌స్తుకి పంపితే.. పేకాటాడుతూ దొరికిన పోలీసులు

police caught playing rummy in vijayawada

Vijayawada: దసరా పండుగ బందోబస్తుగా విజయవాడకు వ‌చ్చిన కొంద‌రు పోలీసులు హోట‌ల్‌లో పేకాటాడుతూ దొరికిపోయారు. టూ టౌన్ సీఐ కొండల రావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు కలిసి పేకాట ఆడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియోలపై పోలీస్ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్టు సమాచారం.