Viral News: ఖైదీతో అధికారిణి శృంగారం
Viral News: ఖైదీతో ఓ అధికారిణి శృంగారం చేసిన ఘటన యూకేలో చోటుచేసుకుంది. సౌత్‌వెస్ట్ లండన్‌లోని HMP వాండ్స్‌వర్త్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీతో లిండా అనే అధికారిణి లైంగిక చర్యలో పాల్గొంది. ఆ వీడియో బయటికి రావడంతో ఆ అధికారిణి బండారం బయటపడింది. వీడియో బయటికి రావడంతో వెంటనే ఆమెను సస్పెండ్ చేసారు. అయితే ఆ వీడియోను జైల్లోని మరో వ్యక్తే చిత్రీకరించారన్న అనుమానాలు ఉన్నాయి. ఆ ఖైదీ ఎవరు? అతని చేతికి ఫోన్ ఎలా వచ్చింది అనే అంశంపై ఆ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.