WhatsApp: ఇక HD ఫొటోలు పంపచ్చు
వాట్సాప్‌లో (whatsapp) ఉన్న ఆ ఒక్క లోటును తీర్చేందుకు ముందుకొచ్చింది మెటా. వాట్సాప్‌లో HD క్వాలిటీలో ఫొటోలను షేర్ చేసే ఆప్షన్ లేదు. దాంతో క్వాలిటీ పోకుండా వేరే యాప్స్ ద్వారా ఫొటోలు షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెట్టింది మెటా. ఇక నుంచి HD క్వాలిటీలో ఫొటోలను షేర్ చేసుకోవచ్చు. మరికొన్ని వారాల్లో ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్, IOSలో రిలీజ్ చేయనుంది మెటా (meta) ఇమేజ్ పంపేటప్పుడే పైన ఉన్న ఆప్షన్స్‌లో అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే అది లోకి మారిపోతుంది. కాకపోతే HDలో ఫొటోలు పంపేటప్పుడు ఎక్కువ డేటాను కన్స్యూమ్ చేస్తుందట.