Narendra Modi నోట నాటు నాటు..!

US: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) ప్ర‌స్తుతం అమెరికా (america) ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాలు మ‌రింత బ‌ల‌ప‌డేలా మోదీ స‌మావేశాలు నిర్వ‌హించారు. నిన్న వైట్ హౌస్‌లో మోదీ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న RRR సినిమాలోని నాటు నాటు (naatu naatu) పాట గురించి ప్ర‌స్తావించారు. రెండు దేశాల మ‌ధ్య ప్ర‌జ‌లు ఒక‌రినొక‌రు బాగా అర్థం చేసుకుంటున్నార‌ని, ఇండియ‌న్స్ స్పైడ‌ర్ మ్యాన్ (spider man), హాలోవీన్ (halloween) సెలబ్రేట్ చేసుకుంటుంటే.. అమెరిక‌న్లు నాటు నాటు పాటకు డ్యాన్స్ వేస్తున్నార‌ని అన్నారు.