Mohammed Shami: షమీ తల్లికి అస్వస్థత.. మ్యాచ్ సమయంలో హాస్పిటల్‌కు తరలింపు
Mohammed Shami: మహమ్మద్ షమీ తల్లి అనుమ్ ఆరా (anum ara) అస్వస్థతకు గురయ్యారు. నిన్న అహ్మదాబాద్‌లో జరిగిన ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ సమయంలో అనుమ్‌ను హాస్పిటల్‌కు తరలించారు. మ్యాచ్ చూస్తున్న సమయంలో ఆమె ఒక్కసారిగా టెన్షన్‌కు గురయ్యారు. దాంతో తొలుత స్థానిక హాస్పిటల్‌కు తరలించగా.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.