భ‌ర్త‌ను మ‌రో మ‌హిళ‌తో రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న మిస్ వైజాగ్

miss vizag Nakshatra caught her husband with another woman

Nakshatra: మిస్ వైజాగ్ టైటిల్ గెలుచుకున్న న‌క్ష‌త్రకు అన్యాయం జ‌రిగింది. ఆమె భర్త తేజ‌ వేరే మహిళతో ఉండగా న‌క్ష‌త్ర‌ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. ) తన భర్త తేజ వేరే మహిళతో ఉండగా మీడియాను తీసుకెళ్లి మ‌రీ వారిని పట్టుకుంది. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో కాపురం పెట్టాడని తనకు న్యాయం చేయాలని నక్షత్ర తన బాధ చెప్పుకుంది.