Rajamundry: కంట్లో కారం కొట్టి.. వ‌ధువును కిడ్నాప్ చేయ‌బోయి..

Rajamundry: రాజమండ్రి రూరల్ ప్రాంతంలో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కడియం ప్రాంతంలో పెళ్లి జరుగుతుండగా కొందరు దుండగులు కంట్లో కారం కొట్టి పెళ్లి కూతురును కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఆమెను ఎందుకు కిడ్నాప్ చేయాల‌నుకున్నారు అనే విష‌యాలు తెలియాల్సి ఉంది.