భూమిపై ఉన్న జ‌నాభాను కోటీశ్వ‌రుల‌ను చేసే గ్ర‌హం ఇదే

mercury makes everyone on earth rich

Mercury: భూమిపై ఉన్న 800 కోట్ల మందిని కోటీశ్వ‌రుల‌ను చేసే గ్రహం ఒక‌టి ఉంది. అదే మెర్క్యూరీ. మెర్క్యూరీ గ్ర‌హంపై 9 మైళ్ల మేర మంద‌పాటి వ‌జ్రాలు ఉన్న‌ట్లు శాస్త్రవేత్త‌లు కనుగొన్నారు.  అంటే.. భూమిపై ఉన్న ప్ర‌తి ఒక్క జీవిని కోటీశ్వ‌రుడిని చేసేంత మోతాదులో అక్క‌డ వజ్రాలున్నాయ‌న్న మాట‌. కాక‌పోతే అక్క‌డి వాతావ‌ర‌ణం భ‌యంక‌రంగా ఉంటుంది కాబట్టి మైనింగ్ చేయ‌డానికి వీలుప‌డ‌దు. ఈ నేప‌థ్యంలో మెర్క్యూరీలో మాత్ర‌మే ఎందుకు వ‌జ్రాలు ఉన్నాయి? ఇత‌ర గ్ర‌హాల్లో ఎందుకు లేవు? ఉంటే వాటిని ఎలా వినియోగించుకోవ‌చ్చు అనే అంశాల‌పై శాస్త్రవేత్త‌లు పరిశోధ‌న‌లు చేస్తున్నారు.