హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

man kills girl friend in hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. నడి రోడ్డుపై ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసేసాడు. ఎస్ఆర్ నగర్‌లో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే మ‌ధుసూదన్ అనే వ్య‌క్తి ఓ యువతి గొంతు కోసాడు. ఇన్‌స్టాగ్రాంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్ప‌డింది. కొంత‌కాలంగా తనను దూరం పెడుతుందని కోపంతో బ్లేడుతో యువతిపై దాడి చేసాడు. యువతి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు మ‌ధుసూద‌న్‌ను అదుపులోకి తీసుకున్నారు.