Viral News: పిల్ల‌ల ముందే కారులో సెక్స్.. డివైడ‌ర్‌ను ఢీకొట్టిన వాహ‌నం

man drives car while doing sex hits divider

Viral News: కారులో శృంగారం చేస్తూ న‌డుపుతుండ‌గా వాహ‌నం డివైడ‌ర్‌ను ఢీకొట్టిన ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. కాన్పూర్‌లో కదులుతున్న కారులో నలుగురు పిల్లల ముందు ఒక యువతి, ఇద్దరు యువకులతో శృంగారం చేస్తుండగా, కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరగిన కారులో వారిని రక్షించడానికి స్థానికులు రాగా అందులో యువతి, ఇద్దరు యువకులు నగ్నంగా నలుగురు పిల్లలు కనిపించారు. యువతి, ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉండడంతో వాళ్లని వైద్య పరీక్షలకు పంపిన‌ అనంతరం అదుపులోకి తీసుకున్నారు.