Lovers: గొడవపడి టవర్ ఎక్కిన ప్రేమికులు
Chattisgarh: ఇద్దరు ప్రేమికులు (lovers) ఒకరితో ఒకరు గొడవ పడి ఏకంగా 150 అడుగుల హైటెన్షన్ విద్యుత్ తీగల టవర్ ఎక్కారు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లో (chattisgarh) చోటుచేసుకుంది. ప్రియుడితో గొడవపడిన యువతి అలిగి టవర్ ఎక్కేసింది. ఆమె ఎక్కిందని ప్రియుడు కూడా టవర్ ఎక్కేసాడు, దాదాపు అరగంట తరువాత ఇద్దరూ కలిసి కిందకి దిగారు. స్థానికులు వీడియో తీయడంతో వైరల్ అవుతోంది.