Savings Account: ఈ కొత్త రూల్స్ గురించి తెలుసా?
Savings Account: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో సేవింగ్స్ ఖాతా విషయంలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అవేంటంటే..
ఎన్ని సేవింగ్స్ ఖాతాలు కావాలంటే అన్ని తెరుచుకోవచ్చు
జీరో బ్యాలెన్స్ ఖాతాలు కాకుండా ఇతర ఖాతాల్లో రూపాయి కూడా వేయకుండా ఉంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది.
రూ.50,000 లేదా ఆపై మొత్తాన్ని ఖాతాలో జమ చేయాలనుకుంటే ప్యాన్ కార్డును చూపించాల్సి ఉంటుంది
రోజూ డిపాజిట్ చేసే క్యాష్ లిమిట్ రూ.1 లక్ష వరకు ఉంటుంది
నాన్ రెగ్యులర్ డిపాజిటర్లు ప్యాన్ కార్డు లేకుండా రూ.2.50 లక్షల వరకు జమ చేసుకోవచ్చు.
సంవత్సరానికి ఒకసారి డిపాజిట్ చేసేవారు రూ.10 లక్షల వరకు జమ చేసుకోవచ్చు
ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ జమ చేస్తే మాత్రం ఐటీ అధికారుల నిఘా ఉంటుంది
ట్యాక్స్ రిటర్నుల సమయంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ ఎలా డిపాజిట్ చేసారు అని అధికారులు అగినప్పుడు సంతృప్తికర సమాధానాలు పొంతనలేని సమాధానాలు ఇస్తే మాత్రం భారీ మొత్తంలో పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.