KL Rahul: ఆసియా కప్.. మొదటి రెండు మ్యాచ్‌లకు దూరం
త్వరలో జరగనున్న ఆసియా కప్ (asia cup 2023) మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ (kl rahul) మొదటి రెండు మ్యాచ్‌లకు ఉండటం లేదు. మొదటి మ్యాచ్ పాకిస్థాన్‌తో రెండో మ్యాచ్ నేపాల్‌తో జరగనున్న సంతి తెలిసిందే. సూపర్ 4 స్టేజ్ నుంచే రాహుల్ ఆడతాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ (rahul dravid) తెలిపారు. రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ (ishaan kishan) ఆడతాడు. చాలా కాలంగా గాయం వల్ల మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు రాహుల్. ఏసియా కప్ టీం స్వ్రాడ్ అనౌన్స్‌మెంట్ టైంలో కూడా అజిత్ అగార్కర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఆసియా కప్ మొదటి రెండు మ్యాచ్‌లలో రాహుల్ ఆడకపోవచ్చని హింట్ ఇచ్చారు. బెంగళూరులోని ఆలూరులో రాహుల్ ఆరు రోజుల పాటు ఫిట్‌నెస్ మెడికల్ క్యాంప్‌లో ఉన్నప్పటికీ యో యో ఫిట్‌నెస్ టెస్ట్ మాత్రం తీసుకోలేదు. (kl rahul)