అయ్యో మొగుల‌య్యా..!

kinnera mogulaiah compound wall collapsed due to miscreants

Mogulaiah: తెలంగాణకు చెందిన క‌ళాకారుడు కిన్నెర మొగుల‌య్యకు షాకింగ్ సంఘ‌ట‌న ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వం మొగులయ్యకు హయత్ నగర్లో కేటాయించిన స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్‌ను రాత్రికి రాత్రి కొంద‌రు గుర్తుతెలియ‌ని కూల్చేసారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని కిన్నెర మొగులయ్య వేడుకుంటున్నారు.