KCR: ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్

kcr drives omni van in his farm house

 

భార‌త రాష్ట్ర స‌మితి అధ్య‌క్షుడు.. తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి KCR ఓమ్ని వ్యాన్ న‌డిపారు. కొన్ని నెల‌ల క్రితం కేసీఆర్ బాత్రూమ్‌లో జారి ప‌డ‌టంతో తుంటి ఎముక విరిగి స‌ర్జ‌రీ అయిన సంగ‌తి తెలిసిందే. కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా నడుస్తున్న కేసీఆర్.. మ్యానువల్‌ కారు నడిపి చూడమని డాక్టర్ల సూచనల మేరకు తన ఫాం హౌజ్‌లో ఉన్న‌ పాత ఓమ్నీ వ్యాన్ న‌డిపారు.