సెక్స్ టాయ్ లేద‌ని.. తిమ్మిరి చేప‌ను “అక్క‌డ” పెట్టుకున్నాడు

Indian man in Vietnam inserts live eel up his rectum as a sex toy

Sex Toy:  ఓ వ్య‌క్తి లైంగిక వాంఛ తీర్చుకోవ‌డానికి సెక్స్ టాయ్ అందుబాటులో లేద‌ని ఏకంగా తిమ్మిరి చేప (ఈల్)ని వెనుక భాగంలో పెట్టుకున్నాడు. అది లోప‌లికి వెళ్లిపోవ‌డంతో హుటాహుటిన హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాల్సి వ‌చ్చింది.

ఈ ఘ‌ట‌న వియ‌త్నాంలో చోటుచేసుకుంది. వియ‌త్నాంలో ఉంటున్న 35 ఏళ్ల భార‌తీయుడు త‌న కోరిక తీర్చుకోవ‌డానికి తిమ్మిరి చేప‌ను వెనుక రంధ్రంలో పెట్టుకున్నాడు. అది కాస్తా లోప‌లికి వెళ్లిపోయింది. దాంతో విప‌రీతంగా క‌డుపు నొప్పి వ‌చ్చింది. వెంట‌నే అత‌న్ని హాస్పిట‌ల్‌కు త‌ర‌లిచంగా.. లోప‌ల 65 సెంటీమీట‌ర్ల మేర ఉన్న‌ తిమ్మిరి చేప ఇరుక్కున్న‌ట్లు వైద్యులు గుర్తించారు. హుటాహుటిన స‌ర్జ‌రీ చేసి దానిని తొల‌గించారు. ఏమాత్రం ఆల‌స్యం అయినా అత‌ని ప్రాణానికే ప్ర‌మాదం వ‌చ్చేద‌ని వైద్యులు తెలిపారు. సెక్స్ టాయ్స్ అందుబాటులో లేక‌పోతే ఇలాంటి వాటిని రంధ్రాల్లో పెట్టుకోవ‌డం వంటివి చేయొద్ద‌ని హెచ్చరించారు.