Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో అమ్మకానికి సిద్ధమైంది. మెట్రో నిర్వాహణల నుంచి ఎల్&టీ సంస్త వైదొలగనుంది. ఫ్రీ బస్సు పథకంతో మెట్రోలో ప్రయాణికులు తగ్గడంతో మెట్రో సర్వీసుల నుండి తప్పుకోవాలని ఎల్&టీ భావిస్తోంది. దాంతో ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌ను ఎవరు టేకప్ చేస్తారో వేచి చూడాలి.
“” ఫ్రీ బస్సు వల్ల మహిళలు అందరూ బస్సులో ప్రయాణిస్తున్నారు. బస్సుల సంఖ్య పెంచక పోవటం వల్ల బస్సులో వెళ్ళ వలిసిన పురుషులు అందరూ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. దీని వల్ల మెట్రో ప్రయాణం ఆసక్తికరంగా లేదు. బస్సులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మెయింటేనెన్స్ చేయాల్సి వస్తుంది. ఇలా ఫ్రీగా ప్రయాణిస్తున్నప్పుడు బస్సుల మెయింటేనెన్స్‌కు డబ్బులు ఎక్కడ నుండి తీసుకు వస్తారు? రాజకీయ పార్టీ హామీల కోసం పెట్టిన ఈ స్కీం తెలంగాణ రవాణా సంస్థని అప్పుల పాలు చేస్తుంది “” అని ఎల్&టీ CFO శంకర్ రమణ్ తెలిపారు.