Gautam Gambhir: ఏడాది పాటు LSGకి దూరం

భార‌త మాజీ క్రికెట‌ర్, BJP ఎంపీ గౌత‌మ్ గంభీర్ (gautam gambhir) ఏడాది పాటు ల‌క్‌నౌ సూప‌ర్ జైంట్స్ టీంకు (lucknow super giants) దూరంగా ఉండ‌నున్నారు. 2024 IPLకు LSGని మెంటర్‌ చేయ‌డానికి గంభీర్ ఉండ‌డు. లోక్ స‌భ ఎన్నిక‌లు (lok sabha elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో గంభీర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈసారి ఎన్నిక‌ల‌కు త‌న‌కు ఎంతో ముఖ్య‌మ‌ని ఏడాది పాటు ఎన్నిక‌ల‌పైనే ఫోక‌స్ పెట్టాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపారు. తూర్పు ఢిల్లీ (east delhi) ఎంపీగా ఎన్నికైన గంభీర్‌కు బీజేపీలో మంచి గౌర‌వం ఉంది. ఆయ‌న‌కున్న పాపులారిటీని వాడుకుని BJP రానున్న ఎన్నిక‌ల్లో స్టార్ క్యాంపెయిన‌ర్‌గా వాడుకోనుంది. (gautam gambhir)