Free Bus: ఏపీ మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్.. ఈ నెల నుంచే ఉచిత బ‌స్సు ప్ర‌యాణం

free bus ride in ap to start from august 12

Free Bus: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉచిత బ‌స్సు ప్ర‌యాణ ప‌థ‌కాన్ని ఈ నెల నుంచే అమ‌లు చేయ‌నున్నారు. ఈ నెల 12 నుంచి మ‌హిళ‌లు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. కాక‌పోతే ఈ ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలంటే మాత్రం ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది.