తూర్పు గోదావ‌రిలో దారుణం.. బాలిక‌పై వృద్ధుడి అత్యాచారయత్నం

elderly man tried to rape a minor girl in east godavari

East Godavari: తూర్పు గోదావ‌రి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల బాలిక‌పై వృద్ధుడి అత్యాచారయత్నం చేసాడు. బ‌య‌ట ఆడుకుంటున్న బాలిక‌కి చాక్లెట్ ఇస్తానని చెప్పి నిందితుడు త‌న‌ ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి ప్ర‌య‌త్నించ‌గా.. బ‌య‌ట పిల్ల‌లు త‌లుపు కొట్ట‌డంతో పారిపోయాడు. బాలిక‌ సోద‌రి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు న‌మోదు చేసారు.