Eiffel Tower: బాంబు బెదిరింపు

Paris: అతిపెద్ద క‌ట్ట‌డాల్లో ఒకటైన పారిస్‌లోని (paris) ఈఫిల్ ట‌వ‌ర్‌కు (eiffel tower) బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. దాంతో అప్ర‌మ‌త్త‌మైన స్థానిక అధికారులు వెంట‌నే పర్యాట‌కుల‌ను ప‌రిస‌ర ప్రాంతాల‌ను ఖాళీ చేయించారు.  పోలీసులు, బాంబ్ స్వ్కాడ్స్ హై అల‌ర్ట్‌ను ప్ర‌క‌టించారు. బాంబ్‌ను క‌నిపెట్టి డిస్పోజ్ చేసేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.