Aditya L1 బ‌డ్జెట్ ఎంతో తెలుసా?

ఇస్రో (isro) స‌క్సెస్‌ఫుల్‌గా ఆదిత్య ఎల్ 1ను (aditya l1) లాంచ్ చేసేసింది. సూర్యుడి గురించి రీసెర్చ్ చేసేందుకు ఇస్రో చేప‌ట్టిన ప్ర‌తిష్ఠాత్మ‌క మిష‌న్ ఇది. అయితే ఈ మిష‌న్‌కు అయిన ఖ‌ర్చు ఎంతో తెలుసా? రూ.300 కోట్లు. చంద్ర‌యాన్ 3 కంటే త‌క్కువ‌. ఎందుకంటే.. చంద్ర‌యాన్ 3 (chandrayaan 3) మిష‌న్ కోసం మ‌న స్పేస్‌క్రాఫ్ట్‌ నేరుగా జాబిల్లిపై ల్యాండ్ అవ్వాలి. కాబ‌ట్టి ఖ‌ర్చు ఎక్కువ అవుతుంది. కానీ సూర్యుడిపై ప‌రిశోధ‌న‌కు నేరుగా అక్క‌డికి వెళ్లలేం కాబ‌ట్టి… సూర్యుడి నుంచి కొన్ని కిలోమీట‌ర్ల దూరంలో ఆదిత్య ఎల్ 1 (aditya l1) స్పాట్‌ను వెతుక్కుని అక్క‌డి నుంచి ప‌రిశోధ‌న‌లు చేప‌డుతుంది.