Amberpet: తండ్రి గొంతు కోసిన కూతురు
Hyderabad: హైదరాబాద్లోని అంబర్పేట్లో (amberpet) దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి కన్నతండ్రినే దారుణంగా హత్య చేసింది. తనను మందలించాడన్న కోపంతో కత్తితో గొంతు కోసేసింది. చుట్టుపక్కల వారు వెంటనే హాస్పిటల్కు తరలించినా ఫలితం లేకుండాపోయింది. యువతిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.