నచ్చని పెళ్లి సంబంధం తెచ్చాడని.. తండ్రిని కిరాతకంగా చంపేసింది

Daughter kills father because she did not like a match

 

Viral News: అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లెలో జీఆర్టీ స్కూల్ టీచర్‌గా ప‌నిచేస్తున్న‌ దొరస్వామి అనే వ్య‌క్తి తన కూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు. అయితే సంబంధం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని వద్దని కూతురు చెప్పినా తండ్రి ఒప్పుకోలేదు. దీంతో చపాతీల కర్ర, ఇనుప రాడ్డుతో కొట్టి తండ్రిని దారుణంగా హ‌త్య‌చేసింది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.