Viral News: నేను ట్రాఫిక్ రూల్స్ పాటిస్తా..!

cow waits in traffic signal along with people

Viral News: ఈ మ‌ధ్య‌కాలంలో జంతువుల‌కు ఉన్న డిసిప్లైన్ మ‌నుషుల‌కు లేకుండాపోయింది అన‌డానికి పైనున్న ఫోటోనే నిద‌ర్శ‌నం. ఓ ఆవు ట్రాఫిక్ సిగ్న‌ల్ రూల్స్ ఫాలో అవుతూ క‌నిపించింది. ఈ దృశ్యం మ‌హారాష్ట్ర‌లోని పుణెలో కనిపించింది. ఆ మూగ జీవినైనా చూసి నేర్చుకోండి అంటూ పుణె ట్రాఫిక్ పోలీసులు ఈ ఫోటోను ట్విట‌ర్‌లో పోస్ట్ చేసారు. ఆ ఆవు గ్రీన్ సిగ్న‌ల్ ప‌డే వ‌ర‌కు అక్క‌డి నుంచి క‌ద‌ల్లేద‌ట‌.