Viral News: సోషల్ మీడియాలో శోభనం వీడియో!
Viral News: పిచ్చి పీక్స్‌కి వెళ్తే ఇలాంటి దరిద్రపు ఆలోచనలే వస్తాయి అనడానికి ఇదో నిదర్శనం. సోషల్‌మీడియా మోజులో లైక్స్, వ్యూస్ కోసం కొందరు పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఓ జంట తమ శోభనం వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరల్‌గా మారింది. వారి వీడియోని ఓ నెటిజన్ చేస్తూ ఇక ఇదొక్కటే మిగిలింది అని సెటైర్ వేసారు. ఆ వీడియోలో అసభ్యకరమైన అంశాలను బ్లర్ చేసారు. అసలు ఇలాంటి వీడియోలు పెట్టేవారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు అని పోలీసులను ప్రశ్నిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించుకోవడం కోసం వ్యక్తిగత జీవితాలను కూడా సోషల్ మీడియాలో అమ్మేసుకుంటున్నారని నెటిజన్లు మండిపడతున్నారు. వీడియోలు భార్యాభర్తల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.