Viral News: మార్చురీలో శృంగారం.. సీసీ కెమెరాల్లో దొరికిపోయి..

couple arrested after making out in mortuary

Viral News: ఏకంగా హాస్పిట‌ల్‌లోని శ‌వాల గ‌దిలోనే ఓ జంట శృంగారం చేసుకుంటూ సీసీ కెమెరాల‌కు దొరికిపోయారు. ఈ ఘ‌ట‌న నోయిడాలో చోటుచేసుకుంది. డీప్ ఫ్రీజ‌ర్‌లో ఓ మ‌హిళ కూర్చుని ఉండ‌గా.. ఆమె ముందు ఓ మ‌గాడు నిల‌బ‌డి అస‌భ్య‌క‌ర ప‌నులు చేస్తుండ‌గా కెమెరాలో రికార్డ్ అయ్యింది. షాకింగ్ విష‌యం ఏంటంటే.. వారిద్ద‌రినీ వీడియో తీస్తున్న ఓ వ్య‌క్తి ఆ త‌ర్వాత నేనూ సెక్స్ చేస్తా అని చెప్ప‌డం వైర‌ల్‌గా మారింది. వెంట‌నే హాస్పిట‌ల్ యాజ‌మాన్యం సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వారు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రధాన నిందితుడు హాస్పిట‌ల్‌లో స్వీపర్‌గా ప‌నిచేస్తున్న‌ట్లు గుర్తించారు. వారి వెంట‌నే విధుల్లో నుంచి తొల‌గించి అదుపులోకి తీసుకున్నారు.  దీనిపై త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేసి హాస్పిట‌ల్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృత్తం కాకుండా చూడాల‌ని కోర్టు ఆదేశించింది.