Kolkata Rape Case: గ్యాంగ్ రేప్ జరగలేదు.. 150 మిల్లీ గ్రాముల వీర్యం లేదు
Kolkata Rape Case: కలకత్తా రేప్ కేసు విషయంలో సీబీఐ ఓ నివేదిక బయటపెట్టింది. సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు బాధితురాలి ప్రైవేట్ భాగంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉందన్నది అబద్ధం అని.. ఆమెపై ఎలాంటి గ్యాంగ్ రేప్ జరగలేదని వెల్లడించారు. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడింది కేవలం సంజయ్ రాయ్ మాత్రమే అని విచారణలో అతనిలో ఏమాత్రం తప్పు చేసానన్న బాధ లేదని పశ్చాత్తాపం కూడా పడటంలేదని వెల్లడించారు.