Viral News: కుమారుడి 18వ బర్త్‌డే.. కానుకగా రూ.5 కోట్ల కారు..!
Viral News: కుమారుడి 18వ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వివేక్ కుమార్ రుంగ్తా (Vivek Kumar Rungta) తన కుమారుడు తరుష్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.5 కోట్లు విలువైన లంబోర్గిని కారును కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా కారును గిఫ్ట్‌గా ఇస్తున్న వీడియోను వివేక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఈ వీడియోకు రోజు రోజుకీ లక్షల్లో లైక్స్ వస్తున్నాయి.