Pallavi Prashanth: బిగ్ బాస్ విజేత అరెస్ట్.. వీడియో వైర‌ల్

Pallavi Prashanth: బిగ్‌బాస్ తెలుగు విజేత ప‌ల్ల‌వి ప్ర‌శాంత్‌ను ఎట్ట‌కేల‌కు పోలీసులు అరెస్ట్ చేసారు. బిగ్‌బాస్ (biggboss) విజేత‌గా ప్ర‌క‌టించ‌గానే ప్ర‌శాంత్ అభిమానులు.. ర‌న్న‌రప్ అమ‌ర్‌దీప్ అభిమానుల‌తో గొడ‌వ‌ప‌డ్డారు. దాంతో ప్ర‌శాంత్ అభిమానులు ఆర్టీసీ బ‌స్సుల‌ను ధ్వంసం చేసారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు ప్ర‌శాంత్‌పై కేసు న‌మోదు చేసారు. ఈ కేసులో ఆయ‌న్ను ఏ1గా చేర్చారు.