Viral News: ఉచిత బ‌స్సు స్కీం.. ఆటో డ్రైవర్ ఆత్మహత్య

Viral News: తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన ఉచిత బ‌స్సు ప్ర‌యాణం వ‌ల్ల ఓ ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న వికారాబాద్‌లో చోటుచేసుకుంది. బాపల్లితండాకు చెందిన రాహుల్ అనే ఆటో డ్రైవర్ ఎనిమిది నెలల క్రితం అప్పు చేసి ఆటో కొనుక్కున్నాడు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంతో గిరాకీ లేక ఫైనాన్స్ కట్టలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.