Plastic Surgery ఫెయిల్.. నటి మృతి
ప్లాస్టిక్ సర్జరీ (plastic surgery) ఫెయిల్ అవడంతో అర్జెంటినాకు (argentina) చెందిన నటి సిల్వీన లూనా (silvina luna) మృతిచెందింది. 43 ఏళ్ల సిల్వీన 2011లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అప్పటినుంచి కాంప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఆమె రెండు కిడ్నీలు పాడయ్యాయి. అప్పటినుంచి డయాలసిస్‌పై ఉన్న సిల్వీన ఈరోజు ఉదయం చనిపోయింది. ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు.