Manipur: ఆ వీడియో చూసి షాకైన అమెరికా

Manipur: ఇటీవ‌ల మ‌ణిపూర్‌లో (manipur) చోటుచేసుకున్న అస‌భ్య‌క‌ర ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో చూసి అగ్ర‌రాజ్యం అమెరికా (america) కూడా షాకైంది. కొన్ని నెల‌లుగా మ‌ణిపూర్ హింసాత్మ‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు యువ‌త‌ను న‌గ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి మ‌రీ దారుణంగా చంపేసారు. దానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు తమ స‌పోర్ట్ ఉంద‌ని అమెరికా వెల్ల‌డించింది.