ISRO: 2024లో వ‌రుస‌గా 10 మిష‌న్లు.. అవేంటో తెలుసా?

2024లో ఇస్రో (isro) ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 10 మిష‌న్ల‌కు శ్రీకారం చుట్ట‌నుంది. ఈ స‌మాచారాన్ని ఇప్ప‌టికే ఇస్రో పార్ల‌మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఇస్రో చేప‌ట్ట‌నున్న మిష‌న్ల‌లో ఆరు PSLV, మూడు GSLV, ఒక మార్క్ 3 క‌మ‌ర్షియ‌ల్ వెహికిల్ ఉన్నాయి. వీటిలో అతి ముఖ్య‌మైన మిషన్ ఏద‌న్నా ఉందంటే అది NISAR. నాసా, ఇస్రో క‌లిసి ఈ మిష‌న్‌ను చేప‌ట్ట‌నున్నాయి.