AI: వీళ్లు బ‌న్నీ, మ‌హేష్‌, ప్ర‌భాస్..!

Hyderabad: చిన్న‌ప్ప‌టి నుంచి మ‌నం చూస్తూ పెరిగిన హీరోలు వృద్ధులుగా మారితే ఎలా ఉంటారో ఊహించ‌గ‌ల‌రా? మ‌న‌కంటే ముందు AI ఊహించేసింది. మ‌హేష్ బాబు, ప్ర‌భాస్, అల్లు అర్జున్‌ల‌తో పాటు బాలీవుడ్ న‌టులు ర‌ణ్‌బీర్ క‌పూర్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్‌లు వృద్ధాప్యంలో ఎలా ఉంటారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించింది. మ‌హేష్‌, బ‌న్నీ, ప్ర‌భాస్‌ల‌ను అస‌లు గుర్తుప‌ట్టలేనంత‌గా మార్చేసింది. సాహిద్ అనే వ్య‌క్తి ఈ ఏఐ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డంతో వైర‌ల్ అవుతున్నాయి. మ‌న హీరోలు పెద్ద‌య్యాక ఎలా ఉంటారో మీరూ చూసేయండి. https://www.instagram.com/p/CsA2mbrSR1Y/

Mahesh Babu

Prabhas

Allu Arjun