Featured Home Slider Viral News రక్తమోడిన మెదక్ రోడ్డు October 16, 2024October 16, 2024 NewsX Telugu accident, medak, viral news Medak: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివంపేటలోని రత్నాపూర్ వద్ద కారు వాగులో పడటంతో ఏడుగురు మృతిచెందారు. డ్రైవర్ మినహా కారులోని ప్రయాణికులంతా ప్రాణాలు కోల్పోయారు.