Viral News: న‌డిరోడ్డుపైనే యువ‌కుడితో మ‌హిళ శృంగారం..ప‌ట్టుకున్న పోలీసులు

a woman had sex with an unknown person in the middle of the road

Viral News: పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయిన ఓ మ‌హిళ న‌డిరోడ్డుపై ముక్కూ మొహం తెలీని వ్య‌క్తితో శృంగారం చేసింది. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం క‌నిపించ‌డంతో వెంట‌నే ఆప‌రేట‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. ఈ ఘ‌ట‌న బ్రిట‌న్‌లో చోటుచేసుకుంది. ఓ మ‌హిళ రోడ్డుపై నిల‌బ‌డి ఎవ‌రి కోస‌మో ఎదురుచూస్తున్న‌ట్లు క‌నిపించింది. ఆ త‌ర్వాత ఓ అబ్బాయి ఆమె ద‌గ్గ‌రికి వెళ్ల‌డం ఆ త‌ర్వాత వారు న‌లుగురూ చూస్తార‌న్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అక్క‌డిక్కడే ఆ పని కానిచ్చేయ‌డం వంటివి చేసేసారు.

అది సీసీ కెమెరాలో రికార్డు అవ‌డంతో పోలీసుల‌కు స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికిన‌ట్లు అయ్యింది. వెంట‌నే ఆ మ‌హిళ‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. అయితే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుంటున్న స‌మ‌యంలో ఆ రోజు బ్యాచిల‌ర్స్ డే అని త‌న‌కు ఎవ‌రితోనైనా సెక్స్ చేసే అధికారం ఉందని చెప్పింద‌ట‌. పోలీసులు ఆమె చెప్పింది ఏదీ విన‌కుండా కోర్టుకు త‌ర‌లించ‌గా న్యాయ‌స్థానం 280 పౌండ్లు జ‌రిమానా విధించింది.