Revanth Reddy అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ఆత్మహత్యాయత్నం!
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పటి నుండి పార్టీలో ఉన్న తనకి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని రేవంత్ ఇంటి దగ్గర ఓ వ్యక్తి డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసాడు. ముఖ్యమంత్రి కాకముందు తనతో చాలా సన్నిహితంగా ఉండే వాడని.. ఇప్పుడు తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసాడు. దాంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని బుజ్జగించేందుకు యత్నించారు.