Chirala: నన్ను ఎవరైనా పెళ్లి చేసుకోండి ప్లీజ్
పై ఫోటోలో ఉన్న యువకుడిని చూసారా.. అతనికి ఇంకా పెళ్లి కాలేదంట. దాంతో ఏం చేయాలో తెలీక స్టేట్ బ్యాంక్ ఎదురుగా నిలబడి నన్ను ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అని నిలబడి నిరసన వ్యక్తం చేసాడు. ఈ ఘటన చీరాల (chirala) జిల్లాలో చోటుచేసుకుంది. తనది ఆర్య వైశ్య కులమని కానీ ఇంత వరకు పెళ్లి కాకపోవడంతో ఇతర కులాల అమ్మాయినైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నానని అంటున్నాడు.