జగన్ ఓటమిపై విచారణ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా
Jagan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో జగన్ అభిమాని అయిన ఓ వ్యక్తి.. తమ ప్రియతమ నాయకుడు ఎలా ఓడిపోయాడో విచారణ చేయించాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు అతను ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.