Viral News: మేడారం జాతరలో గుండెపోటు..సీపీఆర్ చేసి కాపాడిన కానిస్టేబుల్

Viral News: మేడారం సమ్మక్క సారక్క జాతరలో గుండెపోటుతో కుప్ప‌కూలిపోయిన వ్య‌క్తిని ఓ కానిస్టేబుల్ వెంట‌నే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. తోటా నాగముత్యం అనే వ్యక్తికి మేడారం జాత‌ర జ‌రుగుతున్న స‌మ‌యంలో గుండెపోటు వ‌చ్చింది. అమాంతం కుప్ప‌కూలిపోవ‌డంతో గ‌మ‌నించిన‌ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.