పశ్చిమ గోదావరిలో దారుణం.. గేదె కాళ్లు కట్టేసి అత్యాచారం
West Godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వీరవాసరం మండలం తోకలపూడికి చెందిన సీతారామయ్య అనే వ్యక్తి తన గేదెను కొంతమంది తాగొచ్చి కాళ్లు కట్టేసి మరీ రేప్ చేశారని ఆరోపించాడు. ఈ విషయంపై అతను స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు గేదెను పరిశీలించేందుకు వస్తే దాని కాళ్లకు తగిలిన గాయాలను చూపిస్తూ.. తన గేదెను కచ్చితంగా రేప్ చేసారంటూ ఆవేదన వ్యక్తం చేసాడు.