తిరుప‌తిలో దారుణం.. 9వ త‌ర‌గ‌తి బాలిక‌పై అత్యాచారం

9th class girl raped in tirupathi

Tirupathi: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి బాలికపై ఓ యువ‌కుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.
రిషి అనే యువకుడు స్టడీ అవర్ సమయంలో బాలికపై అత్యాచారం చేసాడు. బాలికను వైద్య పరీక్షల కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.